Karnataka Election Results: Katnataka congress President DK Shivakumar gets emotional as Congress lead in Karnataka Assembly elections.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం పట్ల డీకే శివకుమార్ స్పందించారు. భావోద్వేగానికి గురయ్యారు. కనకపుర నియోజకవర్గం నుంచి ఆయన ఘన విజయాన్ని సాధించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు, బోరున ఏడ్చేశారు. కన్నడ ప్రజలు తమకు తిరుగులేని విజయాన్ని అందించారని, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటోన్నానని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తనను తీవ్రంగా వేధించిందని, జైల్లో వేసిందని ఆ సమయంలో సోనియాగాంధీ తనను పరామర్శించడానికి జైలుకు సైతం వచ్చారని గుర్తు చేసుకున్నారు.
#KarnatakaElectionresults
#BJP
#DKShivakumar
#Congress
#Karnatakacm
#Siddaramaiah
#Karnatakaelectionresults2023
#Bengaluru
#Kumaraswamy
#basavarajbommai